6.74 అడుగుల పొడవైన ఐఫోన్ ను రూపొందించి గిన్నిస్ రికార్డు సాధించిన భారత సంతతి యూట్యూబర్

62చూసినవారు
6.74 అడుగుల పొడవైన ఐఫోన్ ను రూపొందించి గిన్నిస్ రికార్డు సాధించిన భారత సంతతి యూట్యూబర్
బ్రిటన్ లో భారత సంతతికి చెందిన టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్‌ రూపేశ్‌ మైనీ.. ఏకంగా 6.74 అడుగుల పొడవైన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ ప్రతిరూపాన్ని రూపొందించాడు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్‌గా ఇది గిన్నిస్‌ రికార్డుల్లోకెక్కింది. ‘మిస్టర్ హూజ్ ద బాస్' పేరిట టెక్నాలజీకి సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ యూట్యూబ్ లో అరుణ్ మంచి పేరుపొందాడు. ఈ ఐఫోన్ పని చేస్తుంది. ఇందులో కెమెరాలు అమర్చాడు. దీని ద్వారా మెసేజ్లు, ఈ మెయిల్స్ పంపొచ్చు.

సంబంధిత పోస్ట్