11 ఏళ్ల బాలికపై వృద్ధుడు లైంగిక దాడి

563చూసినవారు
11 ఏళ్ల బాలికపై వృద్ధుడు లైంగిక దాడి
మహారాష్ట్రలోని పుణెలో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాలికల భద్రత దృష్ట్యా ఓ పాఠశాలలో గుడ్ టచ్-బ్యాడ్ టచ్‌పై పోలీసులు అవగాహన కల్పించారు. ఆ సమయంలో 67 ఏళ్ల వృద్ధుడు దిలీప్ నామ్‌దేవ్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు 11 ఏళ్ల బాలిక తన టీచర్‌కు చెప్పింది. తనతో తప్పుగా ప్రవర్తించినట్లు తెలిపింది. దీనిపై పోలీసులకు టీచర్ సమాచారమిచ్చింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్