కువైట్ అగ్నిప్రమాదంపై స్పందించిన జైశంకర్

75చూసినవారు
కువైట్ అగ్నిప్రమాదంపై స్పందించిన జైశంకర్
కువైట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 41 మంది మరణించారని, 50 మందికి పైగా ఆస్పత్రిపాలయ్యారని కేంద్ర మంత్రి జైశంకర్ తెలిపారు. 'ప్రమాద స్థలానికి భారత రాయబారి వెళ్లారు. మరింత సమాచారం రావాల్సి ఉంది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికీ ఎంబసీ సహాయం చేస్తుంది' అని X వేదికగా తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్