స్ట్రెస్‌ ఎక్కువైతే గుండెపోటు ప్రమాదం..?

55చూసినవారు
స్ట్రెస్‌ ఎక్కువైతే గుండెపోటు ప్రమాదం..?
నేటి బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరికీ ఒత్తిడి ఎదుర్కోవడం కష్టంగా మారుతుంది. స్ట్రెస్‌ వల్ల శరీరం బలహీనంగా మారడంతోపాటు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒత్తిడి వల్ల వచ్చే డిప్రెషన్‌ మనసును కకావికలం చేస్తుంది. దీని కారణంగా రక్తపోటు స్థాయి పెరుగుతుంది. ఒత్తిడి వల్ల గుండె కూడా ప్రభావితమవుతుంది. ఇది గుండెపోటు అవకాశాలను పెంచుతుందని తాజా అధ్య‌య‌నాలు చెబుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్