అనంత్ అంబానీ- రాధికల వివాహం.. అంబానీపై ట్రోల్స్

12149చూసినవారు
అనంత్ అంబానీ- రాధికల వివాహం.. అంబానీపై ట్రోల్స్
అనంత్ అంబానీ- రాధికల వివాహానికి రూ.1,000 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘కొడుకు పెళ్లి ఖర్చు మొత్తాన్ని దేశ ప్రజల నెత్తిన పడేస్తున్నావా అంబానీ’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్య జియో సిగ్నల్ కూడా సరిగా రావట్లేదని ఫైరవుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్