రోడ్డుపై రెచ్చిపోయిన యువతీయువకులు (వీడియో)

1546చూసినవారు
నడి రోడ్డుపై కొందరు యువతీయువకులు రెచ్చిపోయారు. జాలీ ట్రిప్‌ కోసం గోవా వెళ్లిన వీరు రచ్చ రచ్చ చేశారు. ఆ వీడియోలో ఇద్దరు యువతులు బైక్‌పై వెనుకకు తిరిగి కూర్చుని నానా హంగామా చేశారు. వారిలో ఎవరూ హెల్మెట్ ధరించలేదు. దీంతో వెనుక వస్తున్న వారు వీడియో తీస్తూ వారి ప్రవర్తనకు అభ్యంతరం తెలిపారు. దయచేసి మర్యాదగా ప్రవర్తించమని కోరారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్