సోంపుతో గుండె ఆరోగ్యానికి మంచిది: నిపుణులు

54చూసినవారు
సోంపుతో గుండె ఆరోగ్యానికి మంచిది: నిపుణులు
సోంపుతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేశాక సోంపును నమిలి తినడం వల్ల జీర్ణక్రియ అనేది సాఫీగా జరుగుతుంది. జీర్ణవ్యవస్థలో కలిగే ఎసిడిటీని తగ్గించడంతో పాటు అజీర్ణం, గుండెల్లో మంటను తగ్గించడంలో తోడ్పడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నోటిలో నుంచి దుర్వాసనను పొగొడుతుంది. ఇది క్యాన్సర్ కణాలను నశింపజేయడంలో సహాయ పడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్