వారికి అండ‌గా వైసీపీ!

61చూసినవారు
వారికి అండ‌గా వైసీపీ!
AP: రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా సభ్యులపై ఫిర్యాదులు, అరెస్టులు కొనసాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఒక కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ‘‘రాక్షస ప్రభుత్వంతో పోరాడుతున్న సోషల్ మీడియా కార్య‌క‌ర్త‌లకు పార్టీ అండగా ఉంటుంది. వారికి న్యాయం జ‌రిగే వ‌ర‌కు వెన్నంటే ఉంటాం. ఎవరూ భ‌య‌ప‌డొద్దు’’ అని వైసీపీ తన ఎక్స్ ఖాతా వేదిక‌గా ప్ర‌క‌టించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్