పిల్లల బ్రెయిన్ షార్ప్‌గా పనిచేయాలంటే.. ఈ ఆహారాలు పెట్టండి

85చూసినవారు
పిల్లల బ్రెయిన్ షార్ప్‌గా పనిచేయాలంటే.. ఈ ఆహారాలు పెట్టండి
మొలకలు, అరటి పండ్లు, పెరుగు, తదితర పోషకాహారం ఇవ్వడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రతతో పాటు మెదడు పనితీరును మెరుగుపరుస్థాయి. పెరుగు ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది. వాల్‌నట్స్, అవిసె గింజలు, గుడ్లు, చేపలు, ఆకు కూరలు, కూరగాయలలో ఒమేగా-3 పుష్కలంగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్‌లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ పిల్లల మెదడును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మొలకల్లో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్