అనెగ్జర్ 38, 39, 58 ఫామ్స్.. వాటి ప్రాధాన్యతలు!

60చూసినవారు
అనెగ్జర్ 38, 39, 58 ఫామ్స్.. వాటి ప్రాధాన్యతలు!
👉🏻అనెగ్జర్ 38: ఓట్ల లెక్కింపునకు నియమితులైన పర్యవేక్షకులు, హెల్పర్స్‌కు జారీ చేసే సర్టిఫికెట్.
👉🏻అనెగ్జర్ 39: నియోజకవర్గ తుది ఫలితం సమగ్ర వివరాలు, పోలింగ్ కేంద్రాల వారీగా ఓట్ల ఆధిక్యతలు నోటాతో సహా ఇందులో ఉంటాయి. ఆర్వో సంతకం చేసిన తర్వాత దీన్ని అధికారికంగా విడుదల చేస్తారు.
👉🏻అనెగ్జర్ 58: పార్ట్-1లో పోలింగు బూత్‌ల వారీగా మొత్తం ఓట్లు, పోలైన ఓట్ల వివరాలుంటాయి. పార్ట్-2లో పోలింగ్ కేంద్రాల వారీగా ఓట్ల లెక్కింపు, ఆధిక్యాలు, ఫలితాల వివరాలుంటాయి.

సంబంధిత పోస్ట్