యాదాద్రిలో వార్షిక పవిత్రోత్సవాలు

56చూసినవారు
యాదాద్రిలో వార్షిక పవిత్రోత్సవాలు
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో మహా వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా ఇవాళ స్వామి వారికి నవకలశ స్నాపనం జరిగింది. యజ్ఞశాలలో ద్వార తోరణ పూజ, కుంభారాధన, చక్రబ్జమండలారాధన నిర్వహించి ప్రత్యేక హోమాలు జరిపారు. నిత్య లఘు పూర్ణాహుతి జరిగాక గర్భాలయములో మూల స్వామి వారికందరికి లఘు పవిత్ర ధారణ నిర్వహించారు. అనంతరం మహా నివేదన తీర్ధ ప్రసాద వితరణ గావించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్