రాజస్థాన్‌దే టాస్.. టీమ్స్ ఇవే!

57చూసినవారు
రాజస్థాన్‌దే టాస్.. టీమ్స్ ఇవే!
జైపూర్ వేదికగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది.
RR: జైశ్వాల్, బట్లర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్‌మెయర్, అశ్విన్, బౌల్ట్, ఆవేశ్ ఖాన్, బర్గర్, చాహల్
RCB: విరాట్ కోహ్లీ, డుప్లిసెస్, పాటిదర్, మాక్స్‌వెల్, గ్రీన్, దినేష్ కార్తీక్, సౌరవ్ చౌహాన్, టాప్లే, మయాంక్ దగర్, సిరాజ్, యాష్ దయాల్.

సంబంధిత పోస్ట్