‘BIG C’ లో సంక్రాంతి ఆఫర్లు

84చూసినవారు
‘BIG C’ లో సంక్రాంతి ఆఫర్లు
ప్రముఖ మొబైల్ రిటైల్ దిగ్గజం ‘BIG C’ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆకర్షణీయమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ బాలు చౌదరి మాట్లాడుతూ.. ప్రతి మొబైల్ కొనుగోలుపై రూ.10 వేల వరకు మొబైల్ ప్రొటెక్షన్‌తో పాటు రూ.5,999 విలువైన స్మార్ట్‌వాచ్, రూ.1,799 విలువైన ఎయిర్‌బడ్స్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్