ఆప్ఘనిస్తాన్ లో మరోసారి భూకంపం

74చూసినవారు
ఆప్ఘనిస్తాన్ లో మరోసారి భూకంపం
ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. వారం రోజుల్లో ఇది మూడో భూకంపం కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, అర్థరాత్రి సంభవించిన ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎంత ఆస్తి నష్టం జరిగింది? ప్రాణ నష్టం జరిగిందా అనేది ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్