జపాన్‌లో వ్యాపిస్తున్న మరో మహమ్మారి.. మాంసాన్ని తినే బ్యాక్టీరియా

62చూసినవారు
జపాన్‌లో వ్యాపిస్తున్న మరో మహమ్మారి.. మాంసాన్ని తినే బ్యాక్టీరియా
కరోనా మహమ్మారి కారణంగా కోట్లాది ప్రాణాలు గాల్లో కలిసిపోగా.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికించే మరో వ్యాధి గురించి భయపడిపోతున్నారు జనాలు. 48 గంటల్లో ప్రాణాంతకంగా మారే అరుదైన "మాంసాన్ని తినే బ్యాక్టీరియా" జపాన్‌లో వ్యాపిస్తోంది. స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (STSS) కేసులు ఈ ఏడాది జూన్ 2 నాటికి 977కి చేరుకుని... గతేడాది 941 కేసుల రికార్డును అధిగమించింది.

సంబంధిత పోస్ట్