బంగ్లాలో మరో ఇస్కాన్ గురువు అరెస్ట్

56చూసినవారు
బంగ్లాలో మరో ఇస్కాన్ గురువును అరెస్ట్ చేసినట్లు కోల్‌కతా ఇస్కాన్ అధికార ప్రతినిధి రాధారం దాస్ తెలిపారు. ‘మీకు అతను తీవ్రవాదిలాగా కనిపిస్తున్నారా?’ అని ఎక్స్‌లో ప్రశ్నించారు. బంగ్లాలో చిన్మయ్‌ను అరెస్టు చేసి, అక్కడ ఇస్కాన్‌కు చెందిన 17 బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా భైరవ్ ప్రాంతంలో ఇస్కాన్ కేంద్రాన్ని ధ్వంసం చేశారు. ఇప్పటికే హిందువులపై దాడులు ఆగట్లేదు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్