మహా కుంభమేళాలో తొక్కిసలాట పది మందికి పైగా భక్తులు మరణించారు. నేడు మౌనీ అమావాస్య కావడంతో భక్తులు భారీగా తరలిరావడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ సంఘటనపై ప్రధాని మోదీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్ లో మాట్లాడారు. ఘటనపై సమీక్షించి బాధితులకు అవసరమైన సహాయం అందజేయాలని ఆదేశించారు.