వాట్సాప్‌లో త్వరలో మరో కొత్త ఫీచర్

53చూసినవారు
వాట్సాప్‌లో త్వరలో మరో కొత్త ఫీచర్
వాట్సాప్‌లో 'సెక్యూరిటీ చెకప్' అనే కొత్త ఫీచర్ రానుంది. ఇది యూజర్లు తమ అకౌంట్లను మరింత సేఫ్ గా ఉంచుకునేందుకు సాయపడుతుంది. వారిని సెక్యూరిటీ విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. దీని సాయంతో సెక్యూరిటీ సెట్టింగ్స్ ను రివ్యూ చేసుకుని, అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. పాస్ కీ, ఈమెయిల్, టు స్టెప్ వెరిఫికేషన్, లాగిన్ విత్ బయోమెట్రిక్/స్క్రీన్ లాక్ వంటి సెక్యూరిటీ ఆప్షన్స్ ను ఇది సజెస్ట్ చేస్తుంది.

సంబంధిత పోస్ట్