వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్

60చూసినవారు
వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్తగా చాట్ ఫిల్టర్స్ ఫీచర్ ను తీసుకొచ్చింది. దీంతో మెసేజ్ లను వేర్వేరుగా చూడవచ్చు. వాట్సాప్ లో పైన All, Unread, Groups అనే మూడు సెక్షన్లు ఉంటాయి. వాటిపై క్లిక్ చేసి సంబంధిత మెసేజ్ లను చూసుకోవచ్చు. Allపై నొక్కితే.. అన్ని చాట్స్ కలిసి ఒకేచోట కనిపిస్తాయి. Unreadపై నొక్కితే.. చదవకుండా వదిలేసిన మెసేజ్ లు కనిపిస్తాయి. గ్రూప్స్ అంటే కేవలం గ్రూప్స్ చాట్స్ మాత్రమే చూడవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్