జియో నుంచి మరో కొత్త ప్లాన్

50చూసినవారు
జియో నుంచి మరో కొత్త ప్లాన్
యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్‌లు అందించే రిలయన్స్‌ జియో మరో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. స్పోర్ట్స్‌ ఫ్యాన్స్‌ కోసం జియో రూ.3,333 ప్లాన్‌‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో రోజుకు 2.5జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత కాలింగ్‌ లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది. జియోటీవీ మొబైల్‌ యాప్‌ ద్వారా ఫ్యాన్‌కోడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఈ ప్లాన్‌ ప్రత్యేకత.

సంబంధిత పోస్ట్