సింగర్ మంగ్లీకి మరో అరుదైన గౌరవం

1568చూసినవారు
సింగర్ మంగ్లీకి మరో అరుదైన గౌరవం
జానపద గీతాలతో ప్రాచుర్యంలోకి వచ్చిన మంగ్లీ.. సినిమా పాటలతోనూ తన సత్తా చాటుతోంది. ఇటీవలే స్వధా ఫౌండేషన్‌ నిర్వహించిన ‘మార్గా 2024’ ఈవెంట్‌లో ఉషా ఉతుప్‌, సుధా రఘునాథన్‌ లాంటి గాయకులతో కలిసి మంగ్లీ వేదిక పంచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంగీత ప్రపంచంలో ఆమె అందుకున్న విజయాలకు గానూ సంగీత నాటక అకాడమీ నుంచి ‘ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌’ యువ పురస్కారానికి ఎంపికైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్