భారత్ - బంగ్లా మధ్య తొలి టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్ రెండో రోజు భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లలో కలిపి 400 వికెట్లు తీశాడు. ఈ ఘనత సాధించిన పదో ఇండియన్ బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు.