RGVకి మరో ఎదురుదెబ్బ

4693చూసినవారు
RGVకి మరో ఎదురుదెబ్బ
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్జీవీ కొత్త సినిమా 'వ్యూహం' సినిమా విడుదలకు సంబంధించి సెన్సార్ బోర్డ్ ఇచ్చిన సర్టిఫికెట్‌ని రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని డివిజన్ బెంచ్ సమర్థించింది. సింగిల్ బెంచ్ తీర్పునకు అనుగుణంగా సినిమాను మరోసారి రివ్యూ చేసి ఈ నెల 9లోపు రిపోర్ట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్