అసెంబ్లీ నుంచి జైలుకు హేమంత్ సోరెన్ (వీడియో)

567చూసినవారు
జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష అనంతరం మాజీ సీఎం హేమంత్ సోరెన్ తిరిగి జైలుకు బయల్దేరారు. సోరెన్ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చినప్పుడు జేఎంఎం కార్యకర్తలు, అభిమానులు గుమిగూడారు. ‘హేమంత్ సోరెన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. కాగా, మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు బిర్సుముండా జైలులో ఉంచారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్