కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య

73చూసినవారు
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య
రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)కి ప్రిపేర్ అవుతున్న 20 ఏళ్ల యువకుడు తన పీజీ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు బుధవారం తెలిపారు. మృతుడు మధ్యప్రదేశ్‌లోని గుణ నివాసి అయిన అభిషేక్‌గా గుర్తించారు. అతను గత ఏడాది మే నుంచి కోటాలోని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జేఈఈకి ప్రిపేర్ అవుతున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్