ఆర్సీబీకి మరో విజయం

577చూసినవారు
ఆర్సీబీకి మరో విజయం
ఐపీఎల్-2024 సీజన్‌లో బెంగళూరు హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. నేడు గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. గుజరాత్ ఇచ్చిన 148 పరుగుల లక్ష్యాన్ని 13.4 ఓవర్లలో ఛేధించింది. ఓపెనర్లు డుప్లెసిస్ 64, కోహ్లీ 42 శుభారంభాన్ని ఇవ్వగా, తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఆర్సీబీ కష్టాల్లో పడింది. చివర్లో దినేశ్ కార్తీక్ 21, స్వప్నిల్ సింగ్ 15 రాణించి విజయవంతంగా మ్యాచును ముగించారు.

సంబంధిత పోస్ట్