జైపూర్‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. కొనసాగుతున్న సెర్చ్‌ ఆపరేషన్‌(వీడియో)

62చూసినవారు
రాజస్థాన్‌లోని జైపూర్‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్‌పోర్టులో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ చేశారు. దాంతో అప్రమత్తమైన ‘సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌’ అధికారులు బాంబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు సాగిన గాలింపు చర్యల్లో ఎలాంటి బాంబు ఆనవాళ్లు కనిపించలేదు. అయితే ఈ మధ్య కాలంలో ఎయిర్‌పోర్టుల్లో, స్కూళ్ళలో బాంబులు పెట్టినట్లు బెదిరింపులొచ్చిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్