'గంజాయి'లో యాంటీ ఏజింగ్ లక్షణాలు

56చూసినవారు
'గంజాయి'లో యాంటీ ఏజింగ్ లక్షణాలు
గంజాయి ఆకుల్లో యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ లక్షణాలు ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇందులోని టెట్రా హైడ్రో క్యానబినోల్(టీహెచ్‌సీ)ని అతి తక్కువ మోతాదులో వైద్యుల పర్యవేక్షణలో వాడితే.. వృద్ధాప్యం వల్ల మెదడులో వచ్చే మార్పులను రివర్స్ చేస్తుందని తేలింది. జర్మనీ, ఇజ్రాయెల్ పరిశోధకులు ఎలుకల మెదళ్లపై చేసిన అధ్యయనంలో సానుకూల ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. కాగా, గంజాయి వ్యసనం ఆరోగ్యానికి హానికరం.

సంబంధిత పోస్ట్