కీర దోసలో ఆశించే చీడ పీడలు-సస్య రక్షణ చర్యలు

75చూసినవారు
కీర దోసలో ఆశించే చీడ పీడలు-సస్య రక్షణ చర్యలు
కీర దోసను గుమ్మడి పెంకు పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు ట్రైక్లోఫోరాన్‌ (5%) పొడిమందును చల్లాలి. పండు ఈగ నివారణకు మలాథియాన్‌ 2 మి.లీ నీటికి కలిపి పిచికారి చేయాలి. బూజు తెగులు నివారణకు మాంకోజెబ్‌ 64% డబ్ల్యుపి 3 గ్రా. G సిమోగ్సానిల్‌ 8% నీటికి కలిపి పిచికారి చేయాలి. బూడిద తెగులు నివారణకు కెరథేన్‌ 1 మి.లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రా నీటికి కలిపి పిచికారి చేయాలి.

ట్యాగ్స్ :