పొట్లకాయ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

68చూసినవారు
పొట్లకాయ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
భూసారం ఆధారంగా పొట్లకాయ విత్తన రకాలను ఎంచుకోవాలి. మల్చింగ్ విధానంలో సాగు చేస్తే సాగులోకి వస్తున్నప్పటికీ చీడలను, కలుపు కూడా నివారించవచ్చు. పొట్లకాయను విత్తుకున్న 4 లేదా 5వ రోజు తేలికపాటి తడులు అందించాలి. విత్తుకోవడానికి ముందే విత్తన శుద్ధి చేయడం ద్వారా పంటకు ఆశించే తెగులు, చీడలను కొంత వరకు నివారించవచ్చు. గుమ్మడి పెంకు పురుగు, పండు ఈగ, పాము పొడ పురుగు ఆశించి నష్టం కలిగిస్తాయి. వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్