అనుష్క శెట్టి 'ఘాటీ' లేటెస్ట్ అప్డేట్!

75చూసినవారు
అనుష్క శెట్టి 'ఘాటీ' లేటెస్ట్ అప్డేట్!
హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఘాటీ’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్న షెడ్యూల్‌లో అనుష్క జాయిన్ అయ్యినట్టు తెలుస్తోంది. ఆమెపై పలు ఇంటెన్స్ ఎమోషనల్ సీన్స్‌ను తెరకెక్కించనున్నారట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్