ఆపిల్ తన వినియోగదారుల కోసం ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ను ప్రారంభించింది. AI ఫీచర్లు iOS 18.4, iPadOS 18.4, macoS Sequoia 15.4 అప్‌డేట్‌లతో ప్రారంభించబడ్డాయని ఆపిల్ పేర్కొంది. iPhone 15 Pro, ఆ తర్వాతి మోడళ్లతో పాటు M1, ఆ తర్వాతి చిప్‌లతో నడిచే iPad, MacBook Air, Pro మోడళ్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.