హార్ధిక్ పాండ్యాతో నటి డేటింగ్

54చూసినవారు
గత కొంత కాలంగా క్రికెటర్ హార్దిక్ పాండ్యా పర్సనల్ లైఫ్ వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. మాజీ భార్య నటాషా స్టాన్కోవిక్‌తో విడాకులు తీసుకున్న తరువాత, అతను బ్రిటిష్ గాయని, TV నటి జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నాడంతో పుకార్లు వచ్చాయి. అయితే నిన్న ముంబైలోని వాంఖడే స్టేడియంలో KKRతో MI మ్యాచ్‌ అనంతరం ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల కోసం అధికారిక బస్సులో వాలియా ఎక్కడంతో పుకార్లు మరింత బలపడ్డాయి.

సంబంధిత పోస్ట్