IPL-2025: కోల్‌కతా నైట్ రైడర్స్‌పై డెబ్యూ మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు పడగొట్టిన ఫస్ట్ ఇండియన్ బౌలర్‌గా చరిత్ర సృష్టించిన MI బౌలర్ అశ్వని కుమార్‌పై అతని తండ్రి హర్కేశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నా కొడుకు క్రికెట్ అకాడమీలో శిక్షణకు వెళ్లేందుకు ఆటో ఛార్జీ కోసం రూ. 30 అడిగేవాడు, ఇప్పుడు ఐపీఎల్ వేలంలో రూ. 30 లక్షలు సాధించాడు’ అని ఆనందం వ్యక్తం చేశారు.