నాటుబాంబుల కలకలం

78చూసినవారు
నాటుబాంబుల కలకలం
AP: ప్రకాశం జిల్లా మార్కాపురం ఏకలవ్య కాలనీలో మంగళవారం నాటుబాంబులు కలకలం సృష్టించాయి. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో, శంకర్‌ అనే వ్యక్తి మరోవ్యక్తిపై నాటుబాంబు విసిరారు. నాటు బాంబు నుంచి త్రుటిలో పలువురు స్థానికులు తప్పించుకున్నారు. అయితే, బాంబుపేలుడు ధాటికి కుక్క మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్