ఎన్ఐఎన్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానం

72చూసినవారు
ఎన్ఐఎన్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానం
హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ 44 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసి పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. ఆసక్తి గల వారు https://www.nin.res.in/ వెబ్‌సైట్‌లో జూన్ 16 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1000 ఉండగా, ఇతరులకు రూ.1200.

సంబంధిత పోస్ట్