ఈఆర్సీలో 10 మంది సిబ్బంది నియామకం.. ఉత్తర్వులు జారీ

71చూసినవారు
ఈఆర్సీలో 10 మంది సిబ్బంది నియామకం.. ఉత్తర్వులు జారీ
తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ 10 మంది సిబ్బందిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లైబ్రేరియన్‌గా తాటి రాజ్ కుమార్, క్యాషియర్‌గా శ్రీనివాస్‌రావు, రిసెప్షనిస్ట్‌గా దేవనగిరి దివ్య సైని, స్టెనో, కమ్ కంప్యూటర్ ఆపరేటర్లుగా ఎట్టె సాయి ప్రసన్న, బొల్లు రాహుల్ ఆదిత్య అనే ఇద్దరిని నియమించింది. ఆఫీస్ సబార్డినేట్లుగా ఐదుగురిని నియమించింది. అందులో రామకృష్ణ, పొన్నాల బాలకృష్ణ, మౌనిక, సాయప్ప, కరుణాకర్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్