గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం

218253చూసినవారు
గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం
తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి సందీప్‌ సుల్తానియా జీవో జారీ చేశారు. సర్చంచుల పదవీ కాలం ముగియనుండటంతో.. గ్రామ పంచాయతీల్లో రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ఉండనుంది.

సంబంధిత పోస్ట్