తొలిరోజు జీ20 సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర
మోదీ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ డిక్లరేషన్ కు సభ్యులందరూ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన కొంత వరకూ భేదాభిప్రాయాలు వచ్చినప్పటికీ చివరకు అంతా ఏకాభిప్రాయంతో డిక్లరేషన్ స్వాగతించినట్లు స్పష్టం చేశారు. డిక్లరేషన్ పై ఏకాభిప్రాయ కుదిరేలా కృషి చేసిన బృందానికి ప్రధాని
మోదీ శుభాకాంక్షాలు తెలిపారు.