ఏపీలో ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

71చూసినవారు
ఏపీలో ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
ఏపీలోని కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. టెంపో వ్యాన్ బోల్తా పడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని వొమ్మంగి గ్రామ శివారులో వినాయక ట్రావెల్స్‌కి చెందిన టెంపో వ్యాన్ అదుపుతప్పి పక్కనున్న కాలువలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్