వంద కోట్ల క్లబ్‌లోకి ‘డాకు మహారాజ్’

85చూసినవారు
వంద కోట్ల క్లబ్‌లోకి ‘డాకు మహారాజ్’
జనవరి 12న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ‘డాకు మహారాజ్’ తాజాగా వంద కోట్ల క్లబ్‌‌లోకి చేరింది. రిలీజ్ అయిన మొదటి రోజే రూ.56 కోట్లు కలెక్షన్స్ రాబట్టి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక నాలుగు రోజులకే రూ.105 కోట్లు వసూళ్లు సాధించినట్లు మూవీ టీం ప్రకటించింది. ఈ కలెక్షన్స్‌తో వరుసగా నాలుగు సార్లు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్‌తో బాలయ్య రికార్డు క్రియేట్ చేశాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్