మద్యం ఫులుగా తాగేస్తున్నారా?

67చూసినవారు
మద్యం ఫులుగా తాగేస్తున్నారా?
చాలామంది మద్యమే అన్నింటికీ పరిష్కారం అన్నట్టుగా తాగేస్తుంటారు. చలికాలం వచ్చిందంటే చాలు కొందరు మోతాదు కంటే మించి అతిగా మద్యం సేవిస్తుంటారు. మద్యపానం దీర్ఘకాలిక నిద్ర సమస్యలకు దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్ తాగడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్