వాల్‌నట్స్‌తో క్యాన్సర్ నివారణ

58చూసినవారు
వాల్‌నట్స్‌తో క్యాన్సర్ నివారణ
వాల్‌నట్స్ క్యాన్సర్‌ను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయట. అంతేకాకుండా నిద్రలేమి సమస్య నుంచి కూడా వాల్‌నట్స్ రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నిద్ర వచ్చేలా చేసే మెలటోనిన్‌ను పెంచడంలో వాల్‌నట్స్ సహాయపడతాయి.

సంబంధిత పోస్ట్