నేడు ఎప్‌సెట్‌ ఫలితాలు

81చూసినవారు
నేడు ఎప్‌సెట్‌ ఫలితాలు
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్‌సెట్‌ ఫలితాలు ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి జేఎన్టీయూహెచ్‌లో ఫలితాలను విడుదల చేస్తారు. ఈ మేరకు ఎప్‌సెట్‌ కన్వీనర్‌ డీన్‌కుమార్, కో కన్వీనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్