అంతమంది మహిళలు ఉద్యోగాలను వదిలేస్తున్నారా?

75చూసినవారు
అంతమంది మహిళలు ఉద్యోగాలను వదిలేస్తున్నారా?
గత కొంతకాలంగా ఉద్యోగాలు చేస్తున్న మహిళల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రకరకాల కారణాలతో ఉద్యోగాలను కూడా వదిలేస్తున్నారు. ఇందులో భాగంగా ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో సుమారు 34 శాతం మంది ఉద్యోగాలను వదిలేస్తున్నారని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. మహిళలు ఈ స్థాయిలో ఉద్యోగాలు వదిలిపెట్టడానికి వ్యక్తిగత, వృత్తిపరమైన బాధ్యతల్ని సమతుల్యం చేసుకోలేకపోవడమే కారణమని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్