ఈత కల్లు నిజంగానే మంచిదా?

589చూసినవారు
ఈత కల్లు నిజంగానే మంచిదా?
ప్రకృతి నుంచి సహజంగా లభించే ఈత కల్లులో విటమిన్ బీ2 పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. కల్లులో విటమిన్ సి, థయానిమ్ పుష్కలంగా ఉంటుంది. ఇవి కంటి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో కూడా ఈ కల్లును తీసుకుంటున్నారు. దీనిని మితంగా తీసుకుంటే గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుందని చెబుతుంటారు. ఫ్లూ, జలుబు వంటి వైరల్ జ్వరాల నుంచి ఉపశమనం కల్పించడంలో కూడా ఈత కల్లు ఉపయోగపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్