ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారా.. అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే!

65చూసినవారు
ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారా.. అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే!
పండ్లు రసాలు ఆరోగ్యానికి మంచివి. అలాగని ప్యాక్ చేసిన జ్యూస్‌లు తాగితే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1 లీటర్ నారింజ రసం ప్యాక్ మొత్తం 135 గ్రాముల చక్కర ఉంటుందని, ఇది 560 కిలో కేలరీలకు సమానమని తెలిపారు. ప్యాకేజ్డ్ జ్యూస్ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్, ఫ్యాటీ లివర్, గుండె జబ్బులు, డిమెన్షియా, బ్రెయిన్ ఫాగ్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్