పాన్​ తింటున్నారా?.. అయితే జాగ్రత్త!

67చూసినవారు
పాన్​ తింటున్నారా?.. అయితే జాగ్రత్త!
వయస్సుతో సంబంధం లేకుండా అందరూ పాన్ ఎక్కువగా తింటారు. పాన్‌ అలవాటుతో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇందుకు తమలపాకుల మీద రాసే సున్నం కారణం కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు. వక్కలు తినేవారిలో దీర్ఘకాల కిడ్నీజబ్బు కూడా ఎక్కువగానే కనబడుతోంది. ధూమపాన, మద్యపానం, మధుమేహం వంటి ఇతర ప్రమాద కారకాలను మినహాయించిన తర్వాత కూడా వక్కలతో దీర్ఘకాల కిడ్నీ జబ్బు ముప్పు కనబడుతుండటం గమనార్హం.

సంబంధిత పోస్ట్