పుచ్చపండు తిని తొక్కల్ని పడేస్తున్నారా..?

603చూసినవారు
పుచ్చపండు తిని తొక్కల్ని పడేస్తున్నారా..?
మనలో చాలామంది పుచ్చపండును తిని.. తొక్కలను పడేస్తూ ఉంటాం. అయితే పుచ్చకాయ తొక్కలో కూడా ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయ తొక్కలోని తెల్లటి భాగంలో ఉండే ఫైబర్ కూడా జీవక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. దీనిలో ఉండే విటమిన్-సీ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ , చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. వైరల్ వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ తొక్కను తింటే ఉపశమనం కలుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్