మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉండొచ్చో తెలుసా..?

1074చూసినవారు
మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉండొచ్చో తెలుసా..?
సేవింగ్స్ అకౌంట్ అనేది అవసరానికి డబ్బు ఉపయోగపడేందుకు ఎంచుకునే అప్షన్. గణాంకాల ప్రకారం, భారతదేశంలోని చాలా మంది బ్యాంకింగ్ కస్టమర్లు డబ్బును వృధా ఖర్చు కాకుండా పొదుపు ఖాతాలలో జమ చేస్తుంటారు. అయితే మీరు మీ పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచవచ్చో మీకు తెలుసా..? ఆదాయపు పన్ను శాఖ ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాలో డిపాజిట్ చేయడానికి పరిమితి రూ.10 లక్షలు. పరిమితి ఎక్కువగా ఉంటే ఆదాయపు పన్ను నోటీసు వచ్చే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్